Deepavali Telugu Greetings Telugu WhatsApp Messages
దీపావళికి తెలుగులోనే మీ స్నేహితులకు, బంధవులకు శుభాకాంక్షలు చెప్పండి. మంచిపై చెడుకు ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి… ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దివ్వెల పండుగ దీపావళి. ఈ పండుగ ముందు రోజు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈ రోజున మీ స్నేహితులకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి.
Telugu Deepavali Greetings 2022
Some handpicked wishes, messages and quotes in telugu to share with your loved ones. Happy Deepavali 2022!
ఈ దీపావళి మీకు అష్ట ఐశ్వర్యాలు
సుఖ సంతోషాలు, సరికొత్త వెలుగులతో
మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి వేళ
లక్ష్మీదేవి మీ ఇంట్లో చేరి
మీ జీవితంలో వెలుగులు విరజిమ్మాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు
చీకటిపై వెలుగు విజయమే దీపావళి
దుష్టశక్తులను పారద్రోలి
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే
వెలుగుల పండుగే దీపావళి
మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు