Diwali Telugu Greetings

Deepavali Telugu Greetings Telugu WhatsApp Messages

దీపావళికి తెలుగులోనే మీ స్నేహితులకు, బంధవులకు శుభాకాంక్షలు చెప్పండి. మంచిపై చెడుకు ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి… ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున వచ్చే దివ్వెల పండుగ దీపావళి. ఈ పండుగ ముందు రోజు నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఈ రోజున మీ స్నేహితులకు, బంధువులకు తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి. Telugu Deepavali Greetings 2022 Some handpicked wishes, messages and quotes in telugu to share with your loved ones. Happy…