2021 అమావాస్య తేదీలు
అమావాస్య 2021లో ఎప్పుడు వస్తుంది.. ఏయే తేదీల్లో వస్తుంది.. ఏ మాసంలో వస్తుంది.. ఏ వారంలో.. ఏ సమయంలో వస్తుందో… క్రింద పట్టికలో చూడండి. ఆంగ్ల భాషలో చూడండి. అమావాస్యకు సోమవతి, శని అమావాస్య అనే పేర్లు కూడా ఉన్నాయి. సోమవారం నాడు వచ్చే అమావాస్య ను “సోమవతి అమావాస్య” అని అదే శనివారం వస్తే “శని అమావాస్య” అని కూడా పిలుస్తారు. * ప్రారంభం మరియు ముగింపు సమయాలు (హైదరాబాద్, తెలంగాణ, ఇండియా) 2021 అమావాస్య…