Shravana Pournami Jandhyala Purnima Rakhi Purnima 2021

Jandhyala Purnima is the ritual observed on Shravana Pournami in Andhra Pradesh & Telangana States. In 2021 Shravana Pournami, Jandhyala Purnima, Rakhi Purnima, Gayatri Jayanti date is August 22, 2022. Jandhyam means the Sacred Thread. Changing of Sacred Thread is performed on Jandhyala Purnima day. Old Sacred Thread is removed and New Sacred Thread is worn on this day.

Shravana Pournami 2021 Date: August 22, 2021

August 22, 2021 తేదీన శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ, రాఖీ పౌర్ణమి.

తెలుగువారు రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు.