పౌర్ణమి 2021 మాసం నెల

2021 పౌర్ణమి తేదీలు

పౌర్ణమి 2021లో ఎప్పుడు వస్తుంది.. ఏయే తేదీల్లో వస్తుంది.. ఏ మాసంలో వస్తుంది.. ఏ వారంలో.. ఏ సమయంలో వస్తుందో… క్రింద పట్టికలో చూడండి. పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. ఆంగ్ల భాషలో చూడండి. * ప్రారంభం మరియు ముగుంపు సమయాలు (హైదరాబాద్, తెలంగాణ, ఇండియా) 2021 పౌర్ణమి (నిండు చంద్రుడు) జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్,…